Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ. 380కే విమానం టికెట్... ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన ఇండిగో, ఎయిర్ ఆసియా

వచ్చే సంవత్సరం జూన్ 10 నుంచి జనవరి 17, 2016 లోపు కేవలం 380 రూపాయలకే (అన్ని పన్నులు కలుపుకొని) విమాన ప్రయాణ సదుపాయాన్ని అందించనున్నట్టు ఎయిర్ ఆసియా ప్రకటించింది. అయితే ఈ నెల 16వ తేదీలోగా టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఎయిర్ లైన్స్ సంస్థ ఇండిగో మూడు నెలల ముందు కొనుగోలు చేసే టికెట్లను 1,647 రూపాయల ధరలో అందిస్తామని వెల్లడించింది. మార్చి 31, 2015 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది.

More Telugu News